టీఎస్‌ పాలిసెట్ ‌ ఫలితాలు విడుదల | TS polycet Results 2020

TS POLYCET RESULTS 2020

💥టీఎస్‌ పాలిసెట్‌ ఫలితాలు విడుదల

👉హైదరాబాద్‌: తెలంగాణలో పాలిసెట్‌ ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ నవీన్‌ మిత్తల్‌ నాంపల్లిలోని తన కార్యాలయంలో ర్యాంకులు విడుదల చేశారు. ఈనెల 2వ తేదీన జరిగిన ప్రవేశ పరీక్షకు 56,814 మంది విద్యార్థులు హాజరయ్యారు.

Click here for results

1 thought on “టీఎస్‌ పాలిసెట్ ‌ ఫలితాలు విడుదల | TS polycet Results 2020”

Comments are closed.