PRC లేటైన కారణంగా మనం కోల్పోయిన మొత్తం ఒక్క క్లిక్ తో తెల్సుకోండి

TS PRC విషయంలో ప్రభుత్వ తీరు పై ఉద్యోగ ఉపాధ్యాయులు కనబరచిన అసహనం తో నేను కూడా ఏకీభవిస్తున్నాను.

IR/PRC సమయానికి రానందున మనం కోల్పోయిన ఆర్థిక నష్టాన్ని ఎంత వరకు పూడ్చు కోగలం అనే అనుమానం కలిగి లెక్కలు వేసుకున్నా. ఆ బాధ మీ తో పంచుకోవాలనే ఉద్దేశ్యం తో నా పద్దతిలో నష్టాన్ని స్పష్టంగా మీకు అంకెల రూపంలో చూపించాలని చేసిన చిన్న ప్రయత్నం…

Sl.Notopicwebsite
1PRC లేటైన కారణంగా 2019 అక్టోబర్ వరకూ మనం కోల్పోయిన మొత్తం తెల్సుకోడానికి ఇక్కడ క్లిక్ చేయండి.click here

పై calculator లో మనం కోల్పోయిన ప్రయోజనం కేవలం అక్టోబరు 2019 వరకే చూపించ బడింది. ఇక 31-12-2020 వరకు అంటే పై calculator లో చూపిన నష్టాన్ని రెండింతలు చేసుకోవాలి.

PRC సాలరీ ని అంచనా వేసే క్రమం లో ఫిట్ మెంట్ 28%నుండి 43% వరకు వుంది

2020 పూర్తిగా కరోనా మయం

మన కుటుంబాలకు కలిగిన ఈ ఆర్థిక నష్టాన్ని పూడ్చడానికి భవిష్యత్తులో ఏమి చెయ్యాలో అర్ధం కాని పరిస్థితి మనం కోరి తెచ్చుకున్న బంగారు తెలంగాణ(ధనిక రాష్ట్రం)లో కలగటం మన అదృష్టం..

ఇక్కడ క్లిక్ చేయండి

2 thoughts on “PRC లేటైన కారణంగా మనం కోల్పోయిన మొత్తం ఒక్క క్లిక్ తో తెల్సుకోండి”

Comments are closed.